This is an awesome and true to believe list of channel programs of sakshi TV, credits to Ajay Kolla. By the way, read till the end without skipping a program, because this one rocks and once you read the entire list, you'll love watching it. It's finger licking Good.
సాక్షి చానెల్ ప్రోగ్రామ్స్ ...
ఉదయం 5.00: నువ్వు లేక అనాదలం ....బిజినెస్ అంత అయోమయం ...
6:00 దయామయుడు రాజన్న
6:30 ఇడుపులపాయ సమాధి .....ఏడుపులు live n exclusive only Sakshi
7:00 హైదరాబాద్ చేరుకున్న జగన్ ..live....
8:00 బిల్ గేట్స్ కి తెలియని ysr బిజినెస్ strategies...
9:00 నేను CM అవ్వకపోతే వినశనం - ఐతే సర్వనాశనం ...YS జగన్ interview
9.30: ధ్వంసం -విధ్వంసం ....ప్రత్యెక కార్యక్రమం
10:00 తవ్వుకో -నవ్వుకో ..spl program by ఓబులాపురం మినింగ్
11:00 ysr కి మొక్కు -ఇక జగనే దిక్కు ...interview with సూరి బావ
12.00 కొట్టు -పగలగొట్టు .....పట్టపగలే కొట్టు ......అంబటి రాంబాబు
1.00 decoits కి legal advice.....ఉండవల్లి అరుణ్ కుమార్
2.00 సీమలో బాంబు చుట్టింది మా తాతే ......spl programme on late రాజా రెడ్డి
3.00 జగన్ కి అధిష్టానం పిలుపు ..spl story
4.00 బంద్ ....దొమ్మి ....
4.30 violence is a fashion...
5.00 జగనే cm ..ఢిల్లీ నుంచి spl programme..
6.00 ప్రబుత్వం వుందా ..లేదా ..?spl debate
7.00 కుట్ర ...కుట్ర ...
8.00 విధ్వంసం ..live...
9.00 ఆ పంచెలో ఏముంది ..?..ysr పంచెకట్టు ఫై spl programme...
10.00 చేతులెత్తి నమస్కరిస్తున్న ....ఈ రోజుకి గొడవలు ఆపేయ్యండి . ...ys జగన్ ( తరువాయి భాగం రేపు )
11.00 ysr documentary
For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Share or Bookmark this post…