Home » 2009 elections | Close To Reality | andhra politics

Political beggars in Andhra Assembly

20. August 2009 by close to reality 1 Comments

బాబూ.. మమ్మల్ని సస్పెండ్ చెయ్యండి బాబూ..
వైయస్ వాళ్ళ బండేక్కమన్నాడు బాబూ..
కానీ మా బండి టికెట్ మీ చేతుల్లో ఇరుక్కుపోనాది బాబూ..
కాస్తంత కనికరించండి బాబూ..
కాంగ్రెస్స్ కూడు పెట్టించండి బాబూ..
మాకు ప్రజల్లో బలం లేదు బాబూ..
మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తే గెలవలేం బాబూ..
మీకు పుణ్యం వుంటుంది బాబూ.. చచ్చి మీ కడుపున పుడతాం బాబూ..
మా లాంటి పుచ్చు వంకాయలు వుంటే ఎంత? లేక పోతే ఎంత బాబూ మీ లాంటి వాళ్లకి?
మమ్మల్ని ఏరి పారెయ్యండి బాబూ.. కాంగ్రెస్స్ లో పుచ్చు వంకాయల ధర బాగా పలుకుతుంది బాబూ..
మీ కాళ్ళు మొక్కుతాం బాబూ.. మమ్మల్ని ఒగ్గెయ్యండి బాబూ..

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,

Comments (1) -

B
United States B said:

PRP lo unna puchu vamkayalananni CBN gadu egabadi konkkunnadu

Comments are closed