Home » 2009 elections | andhra politics

పార్టీ పెట్టక ముందే చెప్పాం ప్రజా రాజ్యం గురించి..

8. April 2009 by close to reality 2 Comments

మొదటి మూడు నెలలు

* రండి రండి దయ చేయండీ.. తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ.. (పక్క పార్టీ వాళ్లకి టీ పార్టీలు, తాయిలాలు, గాలాలు)
 
తర్వాత మూడు నెలలు
* మిగిలిన అన్ని పార్టీల్లోని టికెట్ రాని, వచ్చే ఛాన్స్ లేని గోడ మీద పిల్లులకి రెడ్ కార్పెట్ స్వాగతాలు..

 

చివరి మూడు వారాలు
* బయటకి వెళ్లి పోతున్న వాళ్ళని ఆపడం కోసం కాళ్ళూ గడ్డాలూ పట్టుకొని బ్రతిమాలడాలు..

   వాళ్ళ ఇళ్ళ ముందు పూటంతా పడిగాపులు.. (కారణం టికెట్ల అమ్మకాలు..)

ఓ సార్లూ.. మెగా స్టార్లూ.. ఇవి రాజకీయాలు.. వ్యాపారాలు కాదు మీరనుకున్ట్టున్నట్లు..
ఇది నిజంగా మార్పే..  పార్టీ పెట్టటం, ఎన్నికలకు ముందే అందులోని నిజాయితీపరులంతా బయటకి వెళ్ళిపోవడం..
ఇంకా ఒక మోస్తరుగా నన్నా ఆ పార్టీ ప్రభావం కనిపిస్తుంది అంటే కచ్చితంగా దాని నాయకుడైన చిరంజీవి వల్లే..
కాని పార్టీ పరిస్థితి ఇలా దయనీయ స్థితి కి చేరుకోడంలో కూడా నాయకుడయ్యి ఎ దిద్దుబాటు చర్యలూ చేపట్టని చిరంజీవిదే బాధ్యత..
నిన్నటి దాకా అది కనీసం 'కొత్త సీసాలో పాత సారా'.. నేటి నుండి కేవలం 'పాత సారా' మాత్రమె.. 
       
For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,

Comments (2) -

koresh
United States koresh said:

ayya parakaala prabakar bjp lo mlc ivvaledani bayataki velladu , baarya bjp central working comitee member.eeyana ramoji to chandra baabu tho sambandaalu vadalledu, repu tdp lo cheraka pote chudandi ithani nijayithi.

Close To Reality
United States Close To Reality said:

మరి అంత నిజాయితీ గల వ్యక్తీ ని పార్టీలోకి తీసుకొమ్మని చిరంజీవిని ఎవరన్నా బెదిరించారా? :) పోనీ తీసుకొన్నారు, పార్టీ మొట్టమొదటి అధికార ప్రతినిధి అనే ముఖ్య పదవి కట్ట బెట్టి అంత ప్రాముఖ్యం ఇవ్వమని చిరంజీవి గారికి ఎవరన్నా డబ్బులిచ్చారా? లేదు కదా? మరి ఆనాడు వీళ్ళకి అంత గొప్పగా ఎలా కనిపించాడు ఇదే పరకాల ప్రభాకర్?

Comments are closed