మొన్నటి ఎన్నికల్లో సొంత సామాజిక వర్గానికి చెందినా వోట్లల్లో సగం కూడా తెచ్చుకోటం చేత గాలేదు కాబట్టి ఇతగాడు కొద్ది రోజులు కే.సి.ఆర్ లా కాం గా కూర్చుంటాడు ఏమోలే అనుకుంటే, ఎక్కడ కుల వాసన తగులుతుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నట్లున్నాడు ఈ మహానుభావుడు.. రవీంద్ర నాయక్ అను అసమ్మతి నేత టి.ఆర్.ఎస్ కార్యకర్తల చేతిలో పార్టీ ఆఫీసు నుండి బయటకి గెంటించిన మరుక్షణమే ఎవరో పాపం ఓ.సి క్యాండిడేటు బలి అయ్యాడు అనుకున్నా, కానీ టి.ఆర్.ఎస్ అదృష్టమో లేక రవీంద్ర నాయక్ దురదృష్టమో ఆ బయటకి గెంతిన వ్యక్తులు బి.సి లు అంట, కాబట్టి ఇంకా అమ్ములపొదిలోని ఎస్.సి, ఎస్.టి ఆ ట్రా సి టి కేసు బనాయించే చాన్సు లేదులే అనుకుంటున్న తరుణం లో ఒక కుల పురుగు శబ్దం చెయ్యడం మొదలు పెట్టింది..
ఇంతకు మందు రెడ్డి, కమ్మ, వెలమ సామాజిక వర్గాల అసమ్మతి నాయకులు మాట్లాడినప్పుడు ఏమీ చేయించని కే.సి.ఆర్ ఇప్పుడు బలహీన వర్గాలకి చెందిన వాడు కాబట్టి రవీంద్ర నాయక్ పైన పార్టీ ఆఫీసులో దాడి చేయించారు అని అర్ధం పర్ధం లేని ప్రేలాపనలు మొదలు పెట్టింది ఈ కుల పురుగు.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కడికీ ఇదో ఫ్యాషను అయ్యింది.. నోటికొచ్చినట్లు వాగడం, ఆ తర్వాత ఎవరన్నా ఏదైనా అంటే ఎస్.సి ని కాబట్టి అన్నారు, ఎస్.టి ని కాబట్టి అన్నారు అని ఏడవడం.. ఇవన్నీ చూస్తూ సమాజంలో గర్వం గా తలెత్తుకొని తిరిగే ఆ సామజిక వర్గాల వాళ్ళకే ఇలాంటి పురుగులని చూసి అసహ్యం కలుగుతుందేమో.. అందుకే వాళ్ళ వోట్లలో కనీసం సగం కూడా తెచ్చుకోడం చేతగాలేదు ఈయన గారికి..
పక్కోడి మీద పది ఏడిచే ముందు, ముందు మన వెనుక చూసుకోడం ఉత్తమం.. లేక పోతే ప్రస్తుతం ఉన్న ఆ కుల నాయకుడి పోస్టు కూడా వూడి పోద్ది.. వ్యక్తుల మధ్యన బెదాభిప్రాయాల్ని కులాల కొట్లాట గా చిత్రీకరించే ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఈ సంఘం కులాల కంపు కొడుతూనే వుంటుంది..
For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,