Home » andhra politics | andhra pradesh | Featured | Telangana

మన తెలంగాణ లో (హైదరబాద్) గుడి

19. January 2010 by close to reality 0 Comments

మన తెలంగాణ లో (హైదరబాద్) గుడి
నేను:- అన్న కె.సి.ఆర్ ల తంబి ముష్టియార్ కూడ అభివృద్ది చెందలేదు. మనకు తెలిసిందె! , అన్న కె.సి.ఆర్ సోంత రాష్ట్రం కావలన్నాడు.అందుకుగాను తంబి ముష్టియార్ ఎమంటున్నాడంటే....

ముష్టియార్:-

  ప)గుడ్డు నాది,మెట్టు నాది
    మెట్టు ప్రక్క వెలాడే బుడ్డి నాది
    పుట్ట నాది,చెట్టు నాది
    చెట్టు మీద వాలేటి పిట్ట నాది
    మంచి చెడ్డ మానవత్వం నాకోద్దురో
    మురికి పట్టిన పాత బట్టలు నాసోత్తురో --2

చ) నా అడ్డాకి వచ్చారో రక్కెస్తా
     ఎదురించి నిలిచారో బుక్కెస్తా
     మెట్టు మిద రారాజు శాసిస్తా
     వచ్చెటి ఆదాయం మెసెస్తా
     కాసైన,నోటైన నాదెనురో
     ప్రభుత్వం నాకెమి ఇస్తుందురో ---2

నేను:- సార్,ముష్టియార్ గారు, మికు ప్రభుత్వం ఎమి చెయ్యక పోవచ్చు, కాని ప్రజలు గుడి కట్టి మికంటు ఒక మెట్టు ఇచ్చారు. అందుకని అక్కడికి వస్తె రక్కెస్తాం అనడం సభబు కాదు.

ముష్టియార్:-

చ) బంగారు మొలతాడు లెకుంది
     బంగారు  చిప్పల స్కిమెది
     అన్యాయం నాకెమో జరిగింది
     అభివృద్ది దెవుడికె దక్కింది
     గుడినంత గుత్తంగ రాసివ్వాలి
     ఎవడును రాకుండ కాసెయ్యాలి ---2

నేను:-  అయ్య! ముష్టియార్ గారు, ప్రజలు శ్రమను దారబోసి, తమ సుఖ శాంతుల కోసం గుడిని నిర్మించుకున్నరు. దెవుడు అభివృద్ది చెందితె చెందోచ్చు. అందుకోసం గుడిని గుత్తంగ మికు రాసివ్వమనడం సభబెనా...

ముష్టియార్:-

చ) మా తాత భుమంత ఇచ్చాడు
      నన్నెమో ఫకీరు చెసాడు
      తాగుడికి ఎకరాలు అమ్మాను
      వాగుడుతో నకరాలు చెస్తాను
      గుడి భుమి నాదెను దోచెస్తాను
      ఎవడైన కాదంటె ఉరి తిస్తాను ---2

నేను:-  అయ్య! ముష్టియార్ గారు,మి తాత పుణ్యం కోసం మిరు పుట్టక ముందు గుడికి కోంత భూమి రాసిచ్చారు,మిరు మెజర్ గ ఉన్నప్పుడు మి సంతకం లేకుండ రాసిస్తె భూమి మిది అనడానికి హక్కు, కాని ఇప్పుడు కోట్ట్లు ఖర్చు పెట్టి గుడి కట్టిన భూమి మిదనడం ఎంతవరకు సమంజసం , అయ్య మిరు మి తాగుడుకో, లేక ఇంకా ఎ ప్రలోభాలకో లోంగి మిరు మి ఎకరాలను గుత్తం దారులుకు అమ్ముకున్నారు, అది మి తప్పు, వాటి పై కూడ మికు ఎటువంటి హక్కు లేదు. కాదు కూడదు అంటెగనక గత కోన్ని  సంవత్సరాలుగ గుడి మెట్టుపై తమరు జీవనం చెస్తున్నారు. కావున మెట్టుపై గుత్తాధిపత్యం ధర్మకర్త గారిని ఒప్పించి మికు రాపిస్తాం. దయచేసి అంతవరకు గుడికోచ్చె భక్తులను రక్కకండి ,ఇంతె నేను చెప్పగలిగేది,నోప్పిస్తె క్షమించండి...


మి సూర్యంజీ
WRITER: GEDELA SURYANARAYANA(suryamg)
                PORAM(POST&VILL)
                PEDAMANAPURAM(S.O)
                VIZIANAGARAM(DIST)
                PIN:535580
                PHONE:9492532785.
                E-MAIL: suryamgdirector@gmail.com
                present maths asst. professor in
                in pydah college of engg.&tech.
                gambheeram,vizag.

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Share or Bookmark this post…
  • E-Mail
  • IndianPad
  • Digg
  • del.icio.us
  • Google
  • Technorati
  • StumbleUpon
  • Facebook
  • TwitThis
  • feedmelinks
  • Reddit
Bookmark and Share

Add comment




  Country flag

biuquote
  • Comment
  • Preview
Loading



Your Ad Here