Home » Close To Reality | India | Indian Politics | andhra politics

గజ్జె కడుతున్న క్రైస్తవం, గాజులు తొడుక్కున్న హిందుత్వం

25. August 2009 by close to reality 4 Comments

గజ్జె కడుతున్న క్రైస్తవం, గాజులు తొడుక్కున్న హిందుత్వం
హిందువులూ, ముఖ్యంగా వెనుకబడిన తరగతులకి చెందని వారు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది..
ఆర్ధిక స్థితిగతుల ఆధారం గా కాకుండా, కుల మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తూ ఇప్పటికే దేశాన్ని కులాల కుంపటి గా చేసిన ఈ నాయకులు అంతటితో ఆగక ఇప్పుడు మత చిచ్చు ని కొత్త కోణం లో ఆవిష్కరిస్తున్నారు..
దళిత క్రైస్తవులకు, ముస్లిం లకు ఎస్.సి రిజర్వేషన్లు అన్న నిన్నటి మంత్రివర్గ తీర్మానం ఎంత బుద్దిలేని తీర్మానమో ఒక సారి చూద్దాం.
నేటి వరకు దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ లకి ప్రాతిపదిక ఏంటి? ఈ ఈ కులాలు ఓ.సి , ఈ ఈ కులాలు బీ.సి , ఆ ఆ మతానికి చెందినా వారు బీ.సి A, B, C, D ఇంకా రక రకాలు గా వర్గీకరించారు.. మరి ఇప్పుడు దాని ఆధారంగా చూసినా ఈ మార్పులు ఎందుకు? ఎవర్ని తృప్తి పరచడానికి? అనేది ఆలోచించండి.. ప్రస్తుత ముఖ్యమంత్రి రంగులు మార్చినంత తేలిక గా మతాలూ మారుస్తాడు.. ఈ రోజు ఇజ్రాయిలు వెళ్లి వచ్చి నేను క్రీస్తు బిడ్డని అంటాడు, రేపు తిరుమల లో వెంకటేశ్వరుడి దగ్గర పూజ చేస్తూ నేను రెడ్డి వాడిని అంటాడు.. వీళ్ళ ప్రభుత్వానికి వీళ్ళ పార్టీ కి అండగా వుంటున్నారు కాబట్టి ముస్లింలకీ వీళ్ళు ప్రత్యేకం గా సేవలు చెయ్యాలి..
మత ప్రాతిపదికన ప్రస్తుత రిజర్వేషన్లు నడుస్తున్నప్పుడు మరి ఆ మతమే మాకొద్దు అని బయటకు వెళ్ళిన వారికి మరి ఆ మతానికి చెందిన రిజర్వేషన్లు మాత్రం ఎందుకు? వేషానికి క్రిస్టియన్ ని, సమాజంలో చెప్పుకోటానికి క్రిస్టియన్ ని, కాని రిజర్వేషన్ లని అడుక్కొటానికి వచ్చే సరికి మాత్రం నేను దళితున్ని..  ఇదేనా దళిత క్రైస్తవుల వాదన? ఈ వితండ వాదానికి ఈ సగం క్రిస్టియన్ నాయకుడు తీర్మానం చెయ్యడం, దాన్ని ఆఖరుకి టి.డి.పి కూడా మద్దతు ఇవ్వడం సిగ్గు చేటు..
హిందూ మతానికి చెందిన దేవుడు వద్దు, హిందూ మత సాంప్రదాయాలైన గుడి, బొట్టు, కాటుక, పూలు, గాజులు వద్దు, ఇంకా ఏంటి తాలీ వద్దు ఉంగరం మారుస్తాం, పుట్టిన మతం వద్దు, ఆ దేవుడు వద్దు, ఆ ఆచారాలు వద్దు.. మరి అలాంటప్పుడు ఆ మతానికి చెందిన వాళ్ళ రిజర్వేషన్ లు మాత్రం ఎందుకు? ఎందుకు అది మాత్రం మాకు కావాలి అని అడుక్కోవడం?
వెనుకపడిన తరగతులకి చెందని వారు జాగ్రత్త అని చెప్పడం ఎందుకంటే, ఇప్పటి కే ఎస్.సి , ఎస్.టీ ల లోని కొందరు నాయకులు , విద్యార్ధులు, మనుషులు ప్రతి అడ్డమైన దానికి "నేను దళితున్ని" కాబట్టి అని దళితులు అంటే ఎవరో వేరే ప్రపంచానికి చెందిన వారైనట్లు, వారూ మనలో ఒకరు కానట్లు , నోటికొచ్చింది వాగి చివరికి ఎస్.సి, ఎస్.టీ ఆట్ర సిటి కేసులు పెడుతున్నారు.. ఇప్పుడు ఆ తరగతుల్లోకి ఇంకా కొన్ని కోట్ల మంది వచ్చి చేరబోతున్నారు.. కాబట్టి, నిన్నటి దాక్క మీ మీద నోటికొచ్చింది వాగి, మిమ్మల్ని కొట్టి తిరిగి మీ పైనే కేసులు పెట్టె వాళ్ళు ఒక వంద మంది వుంటే, రేపటి నుంచి అలాంటి వాళ్ళు ఒక నూటా యాబయ్యి మంది వుంటారు.. కాబట్టి జాగ్రత్త సుమీ..

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,

Comments (4) -

Kumar
India Kumar said:

Poor is poor irrespective of religion. They have the right for reservations. Reservations are not the patent of any religion. So you don't have to worry about it.

Close To Reality
United States Close To Reality said:

@Kumar,

:) that is where you are.. that is what we highlighted above. why we set the reservations based on Religion? why not the reservations based on economic status? will these same SC & STs accept if we propose that eliminate all reservations and just make it based on economic status and physical disabilities?

I bet you they won't. So my questions to the government is, if your reservations say follow religion, then shut up and follow what you taught people all this while. Don't go and interfere again by bringing in new fights between religions.

Please don't hesitate to reply me back. have a good day.

none
United States none said:

SCs are racially different from the rest of the people. No matter what religion they practice, they are who they are - racially different people. If they are disadvantaged genetically, which one believes they are, they cannot compete with the others. This is true irrespecive of their economic status or religion. There are few ways out - 1. permanent reservations, 2. Separate country for them so they can get all the available opportunities in a limited geographical region, 3. let others interbreed with them to change their genetic composition - Europeans and feudal lords have been doing this in India, albeit in a limited scale, for the last few centuries;

As regards Muslims in India: Who are they?
1. Descendants of Arab, Persian, and Afghanis
2. People of warrior clan who interbred with the
   foreigners
3. People of disadvantaged (call it lower if you
   want) communities who took up Islam for state
   benefits or for the fear of reprisals

The first two classes don't need reservations. The third underclass needs reservations.

Paul
India Paul said:

today if india is a developing nation (under developed nation), the very reason is caste. A senseless, mindless, wicked at heart to take control over/rule over fellow human being has created caste, the so called brahmin.(if you are a brahmin please dont get hurted) .......
now a SC is regarded worse than animal, in india people worship cows, monkeys....even pigs, even the so called educated, and even when they stay (stray) in english speaking, europe countries.
some human beings when they saw the plight of the SCs they wanted to uplift the dignity of the Scs(human beings), evolved reservation so that they give education.
now dear reader if you are open minded, unbiased, if at all you have mind, i request you to think.
1) where from indians came (thousands of years ago)? when they came to india did they come with a caste?
2) does a bhramin has guilt feeling for the wrong system that he has invented, (they will get hundreds of prizes)the caste.(they claim to be wise, how many disoveries, inventions they made, dont say we invented zero...).
3) Again when govt want to do something to uphold the SCc why they want to block, are upper caste people with lot of resources are incompetent.
4) when the uppercaste patriarchs ruled for thousands of years, why today they became economically backward,were they inefficient, if they themselves become economially backward what should be the plight of the SCs.
5)if a white mistreats you will you not feel bad.(if you are a human being).
6) did you anytime think why there is caste system in hindu religion?
my friend please think. if you come from a nation which is called a poor nation, forget about the swiss a/cs, please think how you can make it a rich nation, technologically competent.
all the best.

Comments are closed