Home » 2009 elections | andhra politics

సుబ్బారావు, మహంతి లే నిజమైన హీరోలు

7. April 2009 by close to reality 0 Comments
ఎవడైతే మాకేంటి, ఎ పార్టీ అయితే మాకేంటి అంటూ అన్ని పార్టీల వాళ్ళకీ ముచ్చెమటలు పోయిస్తున్న ఎలెక్షన్ కమీషనర్ సుబ్బారావు, డి.జి.పి. మహంతి లే ఇప్పుడు నిజమైన హీరోలు.. గత కొన్ని సంవత్సరాలుగా బెల్టు షాపుల్ని తొలగించమని ఆడపడుచులు ఎంత గొడవ చేసినా "అధికారులు బెల్టు షాపులని వెతుకుతున్నారు, కనుగొన్న బెల్టు షాపులన్నీ మూయించేస్తాం" అని చెప్పిన ముఖ్యమంత్రి Y.S.R నిజానికి ఎన్ని బెల్టు షాపుల్ని మూయించారో చెప్పగలరా?
ఇదే మాట సుబ్బారావు గార్ని అడగండి, ఈ ఎన్నికల ప్రక్రియ మొదలయిన తర్వాత, ఈ కొద్ది రోజుల్లో ఇంచుమించు 7500 బెల్టు షాపుల్ని మూయించారు.. దొంగ సొమ్ములు దగ్గర దగ్గర 15 కోట్లు స్వాధీనం చేసుకొన్నారు.. మొత్తం మీద ఒక 11,000 మందిని దాక పైన పేర్కొన్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై అరెస్టు చేసారు..
కేవలం ఒక అధికారి, మరొక అధికారి సహాయంతో ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ సాధించగల్గితే మరి బోల్డు మంది మంత్రులు, మొత్తం అధికారులు, టోటల్ గా ఈ 5 సంవత్సరాల్లో ఏం సాధించింది ఈ ప్రభుత్వం? చెడ్దోడు పోతే పొయ్యాడు కాని ఎక్స్ డి.జి.పి యాదవ్ కి కూడా మా ధన్యవాదాలు, ఇంకా వారే ఆ సీట్లో కూర్చొని వుంటే ఇన్ని మంచి విషయాలు జరిగేవి కావేమో..


Btw, Chief Minsiter YSR or Home Minister Jana Reddy, Can't threaten or Pressure the DGP in the name of Daily Briefings to CM, as Election commission has given new instructions to DGPs on 08.04.2009.. the instructions say if there were any briefings needed, those things should be carried out between DGP and Chief Secretary or between DGP and Home secreteray.. :) No room for the politicians now, until the elections are over.. Main Points from the instructions
* The Commission advises that security briefings of Chief Minister or Home Minister when considered essential, should be undertaken by the Home Secretary or the Chief Secretary who, in turn, should be briefed by the police agencies. In case where police agency’s/official’s presence is considered essential, the Chief Secretary/Home Secretary may require the police agency/official to be present.
 
* The Commission has further directed that the Director General of Police, looking after election related work may be advised not to take press Conference and if press briefing is considered necessary, it should be done by issuing press release, as far as possible.
For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Comments are closed