Home » 2009 elections | andhra politics

Sakshi news on Chandrababu and Billy Rao

14. April 2009 by close to reality 2 Comments

Couldn't wait to read what it is and watch the spy video..Expected a lot thinking that finally "sakshi" did something and achieved it's purpose of inception..Thought there is going to be a lot of masala about this scoop video all over andhra pradesh..

But after watching the video, all i can say is.. it's a waste of time.. Half an hour introduction and half a minute dailogues by Billy Rao.. I bet u if u can understand what he is talking.. And there is nothing to interlink it with Chandrababu.. We didn't provide the you tube links here as we feel it is useless and waste of time.. If you are still interested to watch, go to you tube and type "IMG 20000 Scam", you'll get a series of videos with numbers 1 to 4, the actual recording is only in the video 4, which is not clear at all to understand, and there is no chandrababu's presense or voice or role to link it.. 

We all know what Sakshi wants, and we don't mind if it brings out something which is true to accept.. but this video is just aimed to damage TDP's mileage right infront of the election and nothing else.. You can see the video mixing like people do in village weddings and background voice of Sakshi anchors but there is no actual scene almost until 30 mins. At the end, there is nothing but 2drunkards (One is Billy aka ahobila rao and the other one may bea drunkard from sakshi)

తాగింది ఎక్కువైతే ఒబామకి ఎలెక్షన్ ఫండ్ నేనే ఇచ్చా అని చెప్పే లుచ్చ్చా లున్నపుడు ఈ బిల్లీ అన్నోడికి బాగా తాగించి వాడితో నోటికోచినట్లు వాగిచ్చి ఒక నిమిషం వీడియో తీసి, దాన్లో అడ్డగోలుగా మిక్సింగ్ లు కలిపి ఒక కథ రాసి దాన్ని 30 నిమిషాలు టైం పాస్ చేయించొచ్చు అనుకున్నారు సాక్షి వాళ్ళు.. కాని ఇది 30 నిమిషాల టైం వేస్ట్..
 
ఏదన్నా నిజంగా సంచలనం వున్నా చేసినా చూపియ్యండి రా బాబూ.. అది బాబు గురించి అయినా, చిరు గురించి అయినా చూస్తాం.. సాక్షి బాగా పనిచేస్తుంది అని మెచ్చుకుంటాం.. అంతే గాని ఇలాంటి పనికి రాని వీడియోలు చూపిస్తే అది తిరిగి కాంగ్రెస్ కే ఎదురు దెబ్బ పడే అవకాశం ఉంది.. అనవసరంగా టి.డి.పి, పి.ఆర్.పి లకి మంచి చేసినట్లయ్యిద్ది.. పని లేని ఎవరో పిలిచి తల గొరిగాడంట.. సాక్షి  చేసేది అలానే వుంది..  ('ఎవరో ' అని ఎందుకు రాసాడు అనుకుంటున్నారా? ఎందుకు లెండి మళ్ళీ, ఎవరో పని లేని వాళ్ళు అనవసరంగా కులాలు, తక్కువ చేసి మాట్లాడాడని గొడవలు) ఇవ్వాళ రేపు నోరు తెరిసి ఆవులించే స్వేచ్ఛ కూడా లేదు ఈ కుల రాజకీయాల వల్ల..  
 
కొస మెరుపు ** విచారణలో ఉన్న కేసు మీద ఎడా పెడా వార్తలు రాసి వీడియోలు ప్రచారం చేసిన సాక్షి యాజమాన్యాన్ని హై కోర్ట్ కోర్ట్ కి వ్యక్తిగతంగా హాజరు కమ్మని నోటీసులు పంపడం.. 
For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,

Comments (2) -

Close To Reality
United States Close To Reality said:

YSR కానీ,  చంద్రబాబు నాయుడు కానీ, చిరంజీవి కానీ ప్రత్యేకించి anigalla.net కి వెలగ పెట్టేది ఏమి లేదు, రాష్ట్ర ప్రజలందరికీ ఎం చేస్తారో చెయ్యగలరో అదే మాకూనూ.. మేమూ సామాన్య ప్రజానీకం లో ఒక్కళ్ళం.. మేమేమీ బిల్లీ లము కాము, లేక పోతే "గాలి జనార్ధన్ రెడ్డి" కాము, ప్రభుత్వం నుండి ప్రత్యెక సౌకర్యాలు పొందడానికి..

పట్టు మని పది నిముషాలన్నా కాక ముందే "సాక్షి" ని ఎండగట్టటం ఇష్టం లేని సాక్షి సామజిక వర్గం వారు నోటితో చెప్పలేనన్ని బూతులతో ఇక్కడ కామెంట్స్ కాలమ్ నింపారు.. ఇంతవరకు కామెంట్స్ ని మోడరేట్ చెయ్యకుండా ఉన్న మేము, ఇక తప్పని పరిస్థితుల్లో మోడరేట్ చెయ్యాలని నిర్ణయించాం.. ఒకటి కాదు వంద స్కాం లని బయటకు తెండి, ఒక్క సాక్షే కాదు.. మీడియా కి చెందినా ఎవరయినా.. కాకపోతే మీరు వెలికితీసే స్కాం విశ్వసనీయత ఎంత అనేది ప్రసారం చేసే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి..
అయినా మా పిచ్చిగాని అజెండా తో టి.వి ఛానళ్ళు, పత్రికలూ ప్రారంభించిన వారికి ఈ సలహా ఇవ్వడం చెవిటి వాడి ముందు శంఖం వూదినట్లే.. ఇక పోతే కామెంట్స్ రాసే రీడర్స్ కి విజ్ఞప్తి.. మీరు ఎంత ఘాటు గా నైనా ఇక్కడ విమర్శించవచ్చు, సమాజం అంగీకరించగలిగే భాష లో, అంతే గాని నోరుంది కదా అని బూతులు మొదలెట్టకండి.. ఇంట్లో అమ్మ, అక్కా, చెల్లితో మాట్లాడ గల్గిన భాషలో రాస్తే చాలు.. మీరు బూతు సమ్రాట్టులని లోకానికి తెలియజేయనక్కరలేదు.. కులాల ప్రస్తావన ఇక్కడ పూర్తిగా అనవసరం.. 21 వ శతాబ్దంలో వున్నామని గుర్తుంచుకోండి..

ram
India ram said:

keka chepparu...sakshi vallu neechulu..emi peekaaleru..babuni ..ramojini...

Comments are closed