Home » 2009 elections | andhra politics

ఆంజనేయుడ్ని వదులుకొన్న అంజనీ పుత్రుడు, ఆంజనేయ భక్తుడు

8. April 2009 by close to reality 2 Comments

మొన్నటి దాకా వచ్చే వాళ్ళు వచ్చి, పోయే వాళ్ళు పోయినా మనకంతా లైట్ గా కనిపించిన ప్రజా రాజ్యంలో లుక లుకలు, ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా టాక్ అయ్యి కూర్చుంది అంటే అందుకు కారణం ఆ పార్టీని వీడి 'ఆంజనేయ రెడ్డి' బయటకు వెళ్ళడమే, మేము ఆయన్ని వదులుకోము అని చిరంజీవి చెప్పినప్పటికీ అది జరగలేదు.. దెబ్బ మీద దెబ్బ అంటే, ఇప్పుడు పరకాల ప్రభాకర్ పార్టీని వీడి వెళ్ళడం, వెళ్తూ వెళ్తూ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు పార్టీని మరింత కష్టాలలోకి నెట్టివేసింది..

పరకాల వ్యాఖ్యలు ::: "ప్రజా రాజ్యం ఒక విష వృక్షం", "అది వేరు పురుగు అనే చీడ పట్టి పాడయింది" .. ఇంకా ఇంకా.. 

 

ఆనాడు లక్ష్మి పార్వతి వల్ల మహనీయుడు NTR కి వచ్చిన పరిస్థితే, నేడు అల్లు అరవింద్ వల్ల చిరంజీవికి వస్తుందేమో అనిపిస్తుంది.. ఏది ఏమయినా ఎన్నికలముందు ఇవి ప్రజా రాజ్యం కోరుకో కూడని, ఎదుర్కొనకూడని పరిస్థితులు..

 
For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,

Comments (2) -

pavan
United States pavan said:

allu ni laksmi parvathi copare chestunnara?avida  enta neechamudo prajalandariki telusu,allu aravind ki dabbuli ki kodava ledu ayana  ki inta kanna  dabbulu sampadinchala ante chaala margalu unnayi.daya chesi reason lekunda blame cheyyodu .ae party dabbulu theesu ko kunda istunnaru cheppandi

Close To Reality
United States Close To Reality said:

dear pavan, thank you for your comment.. It is very clear that there is no other party having this kind of trouble right in front of elections except PRP. And it is clear that everyone who is leaving PRP is blaming only Allu without any hesitations.
Allu can earn money in many ways.. We didn't say that Allu sold the tickets of PRP anywhere, It is not the matter of money that hurts people, but people get hurt when there is not even minimum recognition or appreciation after doing lot of hard work..
This is not new in PRP.. many left PRP dur to this reason.. May be PRP leaders have an opinion that they are everything, and the others are nothing.. We can see this attitude from Allu in his Press meets where he always says "Ongole lo okaayana Unnadu, aayana netti meeda 100 roopayalu pedithe 50ki kooda evadoo konadu" ani.. May be Allu is extraordinary for his own self.. But @ anigalla.net, we call it as "BALUPU"

If we are not wrong, this is the word whole andhra uses when you have to refer to someone with the above said attitude..

Comments are closed