Home » 2009 elections | andhra politics

Now Chiranjeevi Talking about 4th front..

9. April 2009 by close to reality 3 Comments
నేడు పరకాల ప్రభాకర్ మీద కేసులున్నై, పరకలకు నైతిక విలువల్లేవు అని చెబుతున్న అల్లు అరవింద్ కి ఒక ప్రశ్న వేద్దామా?
మరి ఇన్ని తెలిసిన వాళ్ళు, మంచి వాడు కాదు అని చెబుతున్న వాళ్ళు, నైతిక విలువల్లేవు అంటున్న వాళ్ళు మరి ఇన్ని రోజులు పార్టీలో అలంటి వ్యక్తిని ఎలా వుండనిచ్చారు? అతనే ఆ పార్టీ మొట్టమొదటి అధికార ప్రతినిధి కూడా.. అంటే అలాంటి వ్యక్తిని (నైతిక విలువల్లేని) ఏరి కోరి ఆ పార్టీ మొట్టమొదటి అధికార ప్రతినిధి గా నియమించారా లేక అతను సరైన వాడు కాబట్టే పదవి ఇచ్చారు, కాకపొతే ఇప్పుడు పార్టీకి అతనికి చెడింది కాబట్టి అతనిపై అభాండాలు వేస్తున్నారా?
ఇంతవరకు ఎంత మంది ఆ పార్టీని వీడి వెళ్ళినా ప్రజలెవరూ పెద్దగా పట్టించుకొన్నది లేదు, కాని ఒక్క ఈ వారంలోనే పార్టీకి మూలస్తంభాల్లాంటి వాళ్ళు ఒక్కొక్కరూ వరుసగా వెళ్లిపోతుంటే, ఇంతమంది పిచ్చి వాళ్ళు, నైతిక విలువలు లేని వాళ్ళా, లేక వీళ్ళంతా అస్త్రాలు సంధిస్తున్న ఆ ఒక్కడూ రాజకీయం పేరుతో నిజంగానే వ్యాపారం మొదలు పెట్టాడా అనే సందేహం కలుగక మానదు..
సందట్లో సడేమియా అన్నట్లు ఇదే టైంలో యు.పి. నుండి సమాజ్ వాది పార్టీ కి చెందిన అమర్ సింగ్ మరియు సంజయ్ దత్ లు చిరంజీవి ఇంటికెళ్ళి సమావేశాలు జరపటం వెనుక కూడా ఏదో పెద్ద మతలబు వుండే వుండొచ్చు.. మొన్నటి దాక చంద్రబాబుతో చెట్ట పట్టాలు వేసుకొని తిరిగిన ఎస్.పి ఇప్పుడు కాంగ్రెస్స్ తో ప్రేమాయణం సాగిస్తుంది.. మరి కాంగ్రెస్ తో ప్రేమాయణం చేసే ఎస్.పి కి చెందిన నేతలు చిరంజీవి ఇంట్లో ఏం చేస్తున్నట్లు? చిరంజీవి చెప్పిన నాలుగో ఫ్రంట్ ఇదేనేమో.. ఎస్.పి, పి,ఆర్.పి మొదలగు పార్టీలన్నీ కలిసి రేపు కేంద్రంలో కాంగ్రెస్ కి సీట్లు తక్కువగా వస్తే తాము దన్నుగా నిలబడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సాయపడతారేమో.. అంటే ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ తో ఫైటింగ్ అన్నట్లు బిల్డ్ అప్ ఇచ్చి డిల్లీలో మాత్రం షేక్ హ్యాండ్ లు ఇచ్చుకొంటారేమో YSR మరియు చిరంజీవి లు..
For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,

Comments (3) -

http://businessvartha.blogspot.com
United States http://businessvartha.blogspot.com said:

Excellent blog, nice presentation and contents. I am so proud to Vote and just now I voted for your blog in blogger choice awards. Keep it up and write more please. I invite your valuable visit and suggestions about my blog, http://businessvartha.blogspot.com
Please check your account in bloggerchoice awards to see my vote. I hope you are so kind to vote for my blog also

PRP Shan
United States PRP Shan said:

Can PRP reject a person from working for the party betterment with a motive to get the seat later when the fact is the party is just launched and the thought of allotting seats has not arise – Of course Not.

If more than 1 person is asking for the same Assembly/Lok Sabha seat then to how many people can PRP allot a seat based on their confidence and party allotment criteria? ONE

Will the remaining people who are not allotted a seat tell to the Media that PRP did not have the confidence in him/her so they were not given the seat? Of course Not

Is there cost involved in running daily road shows – YES
Is there cost involved in running Ads in the Media – YES
Is there cost Involved in Running the Party Offices – YES

Does this money have to come from Party Bank Balance – YES
Does Party Bank Balance improve with out raising Party Fund – NO

Is YSR justified in giving 80+ seats to Reddy’s alone and ignoring other OC castes completely? NO
Is CBN plain opportunistic in a ton of ways with no integrity? NO

Is YSR corrupt? YES
Is CBN corrupt? YES
Is Allu Aravind corrupt? For asking much needed party fund

Did CBN Flip Flop over Telangana Issue? YES
Did YSR Flip Flop over Telangana Issue? YES
Did Chiranjeevi Flip Flop over Telangana Issue? NO

Chiranjeevi earned money through his own hard work and talent - YES
Did YSR family earn so much in just 5 years through plain Hard Work? NO
Did CBN family earn so much in just 9 years through plain Hard Work? NO

Majority of the Media Tycoons have affiliation to a party? YES
Does PRP have a channel supporting them as in case of Congress and TDP – NO

Will Congress be headed by an outsider other than Indira, Rajeev, Sonia…? NO
Will TDP be headed by an Outsider other than NTR, CBN, NBK…? NO

Close To Reality
United States Close To Reality said:

Dear Shan,
thank you for your comment.. keep coming..

Comments are closed