[tabs]
[tab=Engish]
When he has been asked by the reporters today at his house, he replied "I am not sad.." regarding the ministership that he didn't get in the first list. One thing i don't understand here is, "why the politicians join politics? to serve people?". If that is true, Naturally people with power can serve better compared to the people without power as they'll be having better access to the various resources inorder to help us. Then, how come Mr. K. Jana Reddy is not upset or sad when he didn't get the berth in the new ministry? Is it he is cheating himself or is he cheating us by saying "I am not sad.."
He should ask himself what he was saying is right or not.. When i was very young, i admired him when i read the news that he is not even going for election campaign to see how much people are satisfied with his work and how much they want him to be their MLA for the next term.. And you know what, he won.. he won the elections without even campaigning.. I don't think so in the present conditions in the state which are so worst (where everything revolves around cast and money), no one can achieve that, not even Jana himself.. But today when i heard him saying that word, i was thinking 'what happened to this fellow?' Values went down or tired of serving people or cheating himself or already earned enough for generations? 
[/tab]
[tab=తెలుగులో]
"నాకు విచారం గా లేదు" .. ఇవీ జానా రెడ్డి గారు విలేఖరులతో చెప్పిన మాటలు.. ఈ రోజు వారి ఇంట్లో విలేఖరులు కొత్త మంత్రి వర్గంలో మీకు చోటు దక్కలేదు కదా, ఏమనుకుంటున్నారు అని అడిగితే, జానా గారు చెప్పిన మాట "నాకేం బాధగా లేదు" అని.. నాకో అనుమానం, ఇదేంటండీ.. ఎవరైనా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? "ప్రజలకు సేవ చెయ్యడానికేనా?" ఒక వేళ సమాధానం "అవును" అయితే, మరి ఖచ్చ్చితంగా అధికారం వుంటే ఎన్నో విషయాలు అధికారంలో లేని వాళ్ళ కంటే వీరికి అందుబాటులో వుంటాయి కాబట్టి, వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఇంకా బాగా ప్రజా సేవ చెయ్యొచ్చు.. మరి ఈయన ఏంటి ఇలా చెబుతారు? "ఎం బాధ లేదు" అని.. ఈ సమాధానంతో తానని తానూ మోసం చేసుకుంటున్నారా? లేక మనల్ని మోసం చేస్తున్నారా అర్థం కాదు.. అధికారం వుంటే బాగా ప్రజలకి తోడ్పడోచ్చ్చు అనే కదా మొన్న కుప్పం లో చంద్రబాబు "నగదు బదిలీ, వుపాది ఇలా ఎన్నో కలలు కన్నాను, అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఆదుకోవడానికి .." అని బాధ పడ్డాడు.. మరి తను చెప్పింది ఎంత వరకి నిజమో జానా కే తెలియాలి.. గతంలో జానా రెడ్డి ఎన్నికల ప్రచారంకూడా చెయ్యట్లేదు ఎం.ఎల్.ఎ గా పోటీ చేసి అని పేపర్లో చదివి ఎంతో గొప్పగా అనుకున్నాను.. నాయకుడంటే ఇలా వుండాలి, ప్రజలకి నిజం గా సేవ చేస్తే మళ్ళీ గెలిపించండి అంటూ ఇల్లు ఇల్లు తిరగాల్సిన అవసరం ఏంటి? అని..(ప్రస్తుత కుల , ధన రాజకీయాల్లో జానా అయినా ప్రచారానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చునే సాహసం చెయ్యలేదనుకోండి).. మరి అలాంటి నేత ఈ రోజు మంత్రివర్గంలో చోటు దొరక్కపోతే "బాధ లేదు" అంటారేంటి? విలువలు పడిపోయినియ్యా? లేక సేవ చేసి చేసి అలసి పోయ్యారా? లేక ముందే తరాలకు సరిపడా సంపాదిన్చేసారా? ఆయనకే తెలియాలి..
[/tab]
[/tabs]
For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,