హత్య జరిగిన ప్రదేశం లో నేను లేను కాబట్టి నాకూ ఈ హత్యకూ ఏ సంబంధం లేదు అన్నాడు అన్ట హత్య పథకం రచించిన వాడు..
ఇంకా అర్థం కాలేదా?
రాజీవ్ హత్య తో నాకు ఏ సంబంధం లేదు అని ఎల్.
టి.
టి.
ఈ ప్రభాకరణ్ణ్ చెప్పినట్లు,
వర్ల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడిలో తన ప్రమేయం లేదని ఒసామా బిన్ లాడెన్ చెప్పినట్లు అనిపిస్తుంది "
ఆలేరు"
లో టి.
డి.
పి వొడీపొటమ్ వెనుక తన "
హస్తం"
లేదు అని,
తాను ఆ టైమ్ లో "
కారు"
లో వేరే నియోజక వర్గం లో ఎలెక్షన్ ఇన్ఛార్జీ గా తిరుగుతున్నాను అని "
గుత్తా"
చెప్పుకోటం..
ఏంటి?
ఆంధ్ర ప్రదేశ్ లో అంత "
నల్గొండ లో గుత్తా మాత్రమే పూిఇస్తున్న తెలంగాణా పూలు"
చెవిలో పెట్టుకున్నారు అనుకుంటున్నాడా ఏంటి?
రాజకీయం లో ఆ,
ఆ లు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు,
ఉప ఎన్నికల్లో టి.
డి.
పి కచ్చితం గా గెలిచే స్థానాల్లో "
ఆలేరు"
మొదటిది అని..
అలాంటి దాన్ని చేజేతులా సొంత అజెండా,
అడుక్కున్న అజెండా ల కోసం నిలువునా ముంచిన ఇలాంటి వాళ్ళకి ఎలాంటి స్థానం టి.
డి.
పి ఇవ్వబోతుందో "
చూడాలని ఉంది"..
తన సొంత జిల్లాలో టి.
ఆర్.
ఎస్ కి డిపోజిట్ దక్కలేదు,
తన టి.
డి.
పి రెన్డో ప్లేస్ కి వెళ్ళింది..
ఇవన్నీ కేవలం కాంగ్రెస్ డబ్బులు వెదజల్లటం వల్ల మాత్రమే జరిగాయా అని మన దేవేందర్ ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిదేమో..
తాను పార్టీ లో సెకెండ్ ప్లేస్ అంటే విండానికి ,
చూడ్డానికి చాలా బాగుంది..
దేవేందర్ అందుకు తగ్గ ,
అర్హత గల,
చక్కటి వాక్పటిమ గల నాయకుడు.. "
గుత్తా"
లాంటి వాళ్ళని వెనకేసుకు రావటం అంటే "
వైట్ ఎలిఫెంట్"
ని పెంచుతున్నట్లే..
ఆది తనకి తాను తన మెడకి గుదిబండ ని తగిలించుకొని తన రాజకీయ బావిష్యత్తు ని పణమ్ గా పెట్టటం తప్ప మరోటి కాదు..
ఇక మన టైగర్ "
తలసాని"
విషయానికి వస్తే..
తాను "
చిన్న పిల్లాన్ని కాను"
అన్న స్టేట్మెంట్ అదిరింది..
కాకపోతే ఇలా ప్రతి ఒక్కళ్ళూ ఎలెక్షన్ రిసల్ట్స్ వచ్చాక ఒకరి పై ఒకరు నోరు పారేసుకోటమే బాలేదు..
చూస్తుంటే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు అంత టి.
డి.
పి కి ప్రయోజనం చెకురుస్తున్నట్లు లేదు..
ఏదో వీళ్ళిద్దరూ ఆగర్భ శత్రువులు అన్నంత లెవెల్ లో "
ఇక జన్మ లో దేవేందర్ గడప తొక్కను"
అని చెప్పి తాను "
చిన్న పిల్లాడా?" "
ఆవేశపారుడా?"
అనేది జనాలకి అర్థం కాకుండా కన్ఫ్యూస్ చేస్తున్నాడు.. :)
చూద్దాం ముందు ముందు ఈ మన నాయకులు ఎం చేస్తారో?
ఒక్క నాయకుడు కూడా వాళ్ళ నాయకుణ్ణి ఫాలొ అవుతున్నట్లు కనపించట్లా "
మీ కోసం"
అని కనీసం..
ఇదే ప్రొసీడ్ అయితే ముందు ముందు టి.
డి.
పి అంటే చంద్రబాబు తప్ప ఆ తర్వాత స్థానాన్ని బర్తీ చేసే నాయకుడు ఎవరనేది ప్రశ్నార్ధకమె....
For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,