గుమ్మడి కాయల దొంగ ఎవడంటే బు జాలు తదుముకొన్నడన్ట రొశయ్య లాన్టొడు.. :)
కర్నాటక ఎలెక్షన్ ఫలితాలు ఆంధ్ర బై ఎలెక్షన్స్ మీద ఎఫెక్ట్ ఉండదని చెప్పుకొచ్చాడు.. :)
దేశమంతా చూస్తుంది.. :) ఆది సరే, ఎఫెక్ట్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి గాని.. నాకో డౌటు .. కాంగ్రెస్ ఈ ఎలెక్షన్స్ లో వూడబొడిచేడేం లేదని మన రొశయ్య ముందే ఫిక్స్ అయ్యాడా? హాహాహా ..:)
కాన్ఫిడెన్స్ ... ఎం చేస్తాం?
For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,