మైండు దొబ్బిన టి.వి.9 వ్యాఖ్యాత..
Btw, Do you know that this fellow collected "maamoolu" from all the political parties during the 2009 general elections ?? That is TV9.
మన మీడియా కి ఎంత బాధ్యత? ఎంత బాధ్యత? ఈ ఫోటోలో వున్న మహనీయుడి మొఖం చూడండి. తరించండి..
ఒక పక్క ఉస్మానియా యునివర్సిటీ లో కుర్చీలు , టేబుళ్లు తగలబెడుతున్న విద్యార్ధులు, మరో పక్క వాళ్ళని అడ్డుకొని లాటీలు జులిపించిన పోలీసులు, పోలీసుల పై రాళ్ళు రువ్విన విద్యార్ధులు, వెంటాడి బాడిన పోలీసులు, ఇరవై కి పైగా గాయాలైన విద్యార్ధులు.. ఈ దృశ్యాలన్నీ చూస్తే మీరూ నేను అయ్యో అనుకుంటాం, పరిస్థితి ఇంత దాక ఎందుకు రానిచ్చింది ప్రభుత్వం అనుకుంటాం, కానీ ఈయనకి మాత్రం ఇదంతా ఒక వినోదం, చూస్తే విక్రుతానందం, ఆ ఆనందం లో ఎం మాటాడుతున్నాడో కూడా స్పృహ లేదు. ఈయన డైలాగు ఏంటోతెలుసా?
"మావో ఇస్టు లపై లా పక్క ప్రణాళిక తో దాడికి దిగిన పోలీసులు" అంట. ఎం? పోలీసులు మనుషులు కారా? వాళ్లకి రాళ్ళు తగిలితే రక్తం కారదా? చ్డువుకున్నోల్లమని చెప్పుకొనే మనం ప్రజా సంపద అయిన ఆర్.టి.సి బస్సులు, యునివర్సిటీ ఆస్తులు తగలబెడుతుంటే అడ్డుకోవాల్సింది ఎవరు? రూము లో కూర్చొని మైకు ముందు వాగటం అంత తేలిక కాదు, వందలాది ఉడుకు నెత్తురు విద్యార్ధులని ఆపటం అంటే, ఇలాంటి పరిస్థితుల్లో రెచ్చగొట్టే వ్యఖ్యానాలు ఏంటి? మైండు గాని దొబ్బిందా ఈ వ్యాఖ్యాత కి? లేక టి.వి.9 ఇలాన్తోల్లని ఏరి కోరి పెడుతుందా ఇలాంటి ప్రోగ్రామ్స్ లో?
ఒక వేల పోలీసులు ఏమి చెయ్యకపోతే, ఇదే రూములో, ఇదే మైకు ముందు కూర్చొని, ఇదే వ్యాఖ్యాత "ప్రజల ఆస్తులు ద్వంసం చేస్తున్న విద్యార్ధి గూండాలు, నిలబడి చోద్యం చూస్తున్న మన పోలీసులు" అని వాగుతాడుగా?
ఇచ్చిన మీడియా స్వేచ్చని ఇలాంటి వేస్టు గాళ్ళు నిర్లజ్జగా మిస్ యూజ్ చెయ్యడం చూస్తుంటే ఒళ్ళు మండి పోతుంది.. కాస్తైనా సామాజిక భాద్యత లేని ఇలాంటి వ్యాఖ్యాతలు మనలోనే వున్నారా అనిపిస్తుంది..ఛీ.. [More]